IndiGo flight | గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్.. విమానం అత్యవసర ల్యాండింగ్
IndiGo flight | కోల్‌కతా (Kolkata) నుంచి చెన్నై (Chennai) వస్తున్న ఇండిగో విమానానికి (IndiGo flight) అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) అయ్యింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్ (Engine fail) అయింది. దాంతో చెన్నై విమానాశ్రయం (Chennai Airport) లో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది.
IndiGo flight : కోల్‌కతా (Kolkata) నుంచి చెన్నై (Chennai) వస్తున్న ఇండిగో విమానానికి (IndiGo flight) అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) అయ్యింది. విమానం గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్ (Engine fail) అయింది. దాంతో చెన్నై విమానాశ్రయం (Chennai Airport) లో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి ఈ భయానక ఘటన చోటుచేసుకుంది.
224 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం కోల్‌కతా నుంచి చెన్నైకి బయల్దేరింది. రాత్రి 11.30 కి అది గమ్యస్థానంలో దిగాల్సి ఉంది. విమానం ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఎడమవైపు ఇంజిన్ విఫలమైనట్టు పైలట్ గుర్తించారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను అప్రమత్తం చేశారు. దాంతో సురక్షిత ల్యాండింగ్ కోసం చెన్నై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అధికారుల అప్రమత్తతతో ఏడు నిమిషాల తర్వాత సురక్షితంగా విమానం దిగడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మరో 10 నిమిషాల తర్వాత ఎమర్జెన్సీని ఉపసంహరించుకోవడంతో కార్యాకలాపాలన్నీ సాధారణ స్థితికి చేరుకున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

