Uday Nagaraju | ఉదయ్ నాగరాజుకు సన్మానం
Uday Nagaraju | యూకేలోని పార్లమెంట్ సభ్యులుగా సిద్దిపేట జిల్లాకు చెందిన ఉదయ్ నాగరాజు ఎన్నికయ్యారు. ఇటీవల ఆయన సొంత గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకులు టీ హరీశ్ రావు సన్మానించారు.
Uday Nagaraju | చిగురుమామిడి: హుస్నాబాద్ నియోజకవర్గం శనిగరం (Sanigaram) గ్రామానికి చెందిన చెందిన ఉదయ్ నాగరాజు యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇటీవల సొంతూరుకు వచ్చిన ఆయనను సిద్దిపేటలో మాజీ జడ్పీటీసీ తన్నీరు శరత్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హాజరయ్యారు.
తెలంగాణ ప్రాంతం నుంచి లండన్ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఉదయ్ నాగరాజు నియోజకవర్గంతో పాటు రాష్ట్రానికి గర్వకారణం అని బీఆర్ఎస్ (BRS) నాయకులు కొనియాడారు. భారత్- యూకే సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో చిగురుమామిడి మండలానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, సాంబారి కొమురయ్య పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

