ప్రభుత్వం సాగుకు నీళ్లిస్తామని హామీ ఇవ్వడం వల్లే రైతులు పంటలు వేశారని, ఇచ్చిన మాటకు కట్టుబడకుండా మోసం చేసి రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు.
నీళ్లియ్యరు.. పంటలను కాపాడరు? ఇదేమి సర్కార్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
Election Code | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో రూ.5.73కోట్ల విలువైన బంగారం పట్టుబడిందని ఎస్పీ చంద
Nallagonda | పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా పట్టించుకోని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తున్నదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy)మండిపడ్డారు.
లక్షలు వెచ్చించి పంట సాగు చేస్తే.. నీళ్లు లేక చేతికందాల్సిన పంట ఎండిపోయింది. కాంగ్రెస్ సర్కార్ తీరుకు కడుపు మండిన రైతు ఎండిన పొలానికి మంట పెట్టాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రా�
Telangana | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రైతు వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. " నీళ్లు లేవు, వ్యవసాయం లేదు... చావాలనిపిస్తోంది కేసీఆర్ సారూ" అంటూ ఆ రైతు మాట్లాడిన మాటలు వైరల�
అసెం బ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను వెంటనే అమలు చేయాలని, లేదంటే ఉద్యమం తప్పదని భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్�
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడేనికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మాదగోని రమేశ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వాట్సాప్ స్టేటస్ విషయమై ఎస్సై అంతిరెడ్డి తనను స్ట
చెప్పినవి ఇయ్యకుంట కేసీఆర్ మోసం చేసిండు, బ్రిడ్జి కూలిపోయింది, భూములు ఆక్రమించుకుంటుండ్రు అని పుకార్లు చేస్తుండ్రు. ఇయ్యాల మోసాలు ఎందుకువయా? నీ చేతగాని దానికి ఎవరు రమ్మన్నరు?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆగమాగం అవుతున్నారు. ప్రత్యామ్నాయం వైపు పరుగులు పెడుతున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పొలాలకు పట్టి
Minister Komatireddy | 5 సంవత్సరాల లోపు పిల్లలు పోలియో వ్యాధి దారిన పడకుండా ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు(Polio drops) వేయించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) పిలుపునిచ్చారు.
నల్లగొండ మండలం కేశరాజుపల్లెలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగు చేసిన వందల ఎకరాల వరి ఎండిపోయే పరిస్థితికి చేరింది. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో చుక్క నీరు దొరికే పరిస్థితి ల�
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరి గుట్టగా మార్పుచేస్తామని చెప్పారు.
నల్లగొండలో నేను రాజీనామా చేస్తా.. కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేయాలి.. ఆ తరాత ఇద్దరం సిరిసిల్లలో పోటీ చేద్దామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సవాల్ చేశారు. ఒకవేళ నేను సిరిసిల్లలో ఓడిపోతే రాజకీయాల �