పైసాకు పైసా.. రెట్టింపుతోపాటు అధికశాతం వడ్డీ.. ఆకర్షణీయమైన ఆఫర్లు.. ఇంట్లోనే ఉంటూ కోట్ల రూపాయలు సంపాదించండి అంటూ ముందుకు వచ్చిన ఓ యాప్ జిల్లా ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెట్టింది.
జిల్లా కేంద్రంలో నకిలీ మద్యం అమ్మకాలు బాహాటంగా జరుగుతున్నాయా ? కాస్ట్లీ విస్కీలో చీప్ లిక్కర్ కలిపి అమ్ముతున్నారా? అంటే నిజమే అనేది ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలో తేలిపోయింది.
Nagarjuna Sagar | నల్గొండలోని నాగార్జున సాగర్ డ్యామ్‌కు వరద పోటెత్తుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఇంకా కొనసాగుతుండడంతో డ్యామ్ నిండుకుండలా మారుతున్నది. ప్రస్తుతం డ్యామ్ శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 5లక్షల
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డెంగ్యూ పంజా విసురుతున్నది. వర్షాకాలంలో అవడం, పారిశుధ్య నిర్వహణ లోపించడంతో కేసులు విజృంభిస్తున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా రోజురోజుకు పెరుగుతున్నాయి.
జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కలెక్టరేట్లోని కార్యాలయాలన్నీ కొత్త భవనంలోకి వచ్చి ఏడాది అవుతున్నా బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ ఫైళ్లు,
Komatireddy Venkat Reddy | నల్లగొండ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశిం�
ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) క్రమంగా నిండుతున్నది. దీంతో సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.40 గంటలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ
Nagarjuna Sagar | నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 2.82లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అవుట్ ఫ్లో 7,012 క్యూసెక్కులుగా ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ శాఖలను గాలి కొదిలేసింది. సంక్షేమ శాఖ పరిధిలో ఉండే వసతి గృహాలను పట్టించుకోవడమే మానేసింది. ఫలితంగా జిల్లాలో హాస్టళ్లు మూతబడుతున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్సైజ్ శాఖకు రూ. 18,470 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి రూ.25,617 కోట్లు కేటాయించిందని, గతంతో పోలిస్తే రూ. 7,147 కోట్లు పెంచి ప్రజలను తాగుబోతులను చేస్తారా..
అనేక వనరులతోపాటు హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్న నల్లగొండను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారంగా రాష్ట్ర ప్రభు�
నల్లగొండ పట్టణంలోని పలు దుకాణాల్లో బుధవారం కాపీ రైట్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు బ్రాండెడ్ పేరుతో నాణ్యతా లేని విద్యుత్ వైర్లు అమ్ముతున్న నిర్వాహకులపై కాపీరైట్స్ ముంబై అధికారులు, వన�