ఒకే రాష్ట్రం.. ఒకే పోలీస్ నివాదంతో ప్రారంభమైన బెటాలియన్ కానిస్టేబుళ్ల పోరాటం రోజురోజుకూ ఉధృతం అవుతున్నది. సోమవారం నల్లగొండ శివారులోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో మొదలైన పోరాటం రాష్ట్రమంతటా విస్తరించ�
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించిన బెటాలియన్ పోలీసులపై (Battalion Police) ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది.
రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్ పోలీసుల (Battalion Police) కుటుంబ సభ్యులు రోడ్లపై నిరసన వ్యక్తం చేయగా, ఇప్పుడు కానిస్టేబుళ్లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.
మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. అభివృద్ధి పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చడంపై బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్షాల
రామన్నపేట లో జనావాసాల మధ్య తలపెట్టిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఇక్క డి ప్రజల ఆవేదనకు, ఆందోళనలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్ర�
రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా చివరి వరకు అడ్డుకుంటామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లా రామన్నపేటలో అంబు�
నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణ వ్యవహారంపై ఆ పార్టీ నేత రెండుసార్లు పిటిషన్లు దాఖలు చేయడంతో ఆగ్రహానికి గురైన సింగిల్ జడ్జి గతంలో విధించిన రూ.లక్ష జరిమానాను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం �
తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న 12వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు సోమవారం ఆందోళనకు దిగారు. అధికారులు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సింది
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్స్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్దఎత్తున కదం తొక్కారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం సూర్యాపే
నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా బలపడింది. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలుచోట్ల వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో చిరుజల్లులు కురుస్తున్నాయి.
నల్లగొండ బత్తాయి మార్కెట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ఎంతో ఆర్భాటంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తమ మేలు కోరి మార�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు మంగళవారం సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి, శనివారంలోగా గ్రామ, మండల స్ధాయిలో జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించా�