ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనధికారిక సెలవు కొనసాగింది. రాష్ట్ర ప్రధాన కార్యాలయ సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య పొద్దంతా వెంటాడింది.
దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు తక్షణమే నోట్‌బుక్స్ అందజేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం న
ఆకతాయిల వేధింపులకు ఓ యువతి నిండు ప్రాణాలు తీసుకుంది. స్నేహితులే కదా అని సరదాగా ఫొటోలు దిగితే.. తాము చెప్పినట్లు చేయాలని బెదిరింపులకు దిగారు. వాళ్ల వేధింపులు తాళలేక సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జ
ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన శాలిగౌరారం ఎస్ఐపై బదిలీవేటు పడింది. ఎస్ఐ ప్రవీణ్‌ను (SI Praveen) వీఆర్‌కు అటాచ్ చేస్తూ నల్లగొండ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో నూతన ఎస్
మహారాష్ట్రకు చెందిన పార్థీ దొంగల ముఠా చాలా ప్రమాదకరమైందని, కరడుగట్టిన నేర స్వభావం గల ఈ ముఠా సభ్యులు రాష్ట్రంలో కొంతకాలంగా నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నల్లగొండ ఎస్పీ శరత్
మహారాష్ట్రకు చెందిన అత్యంత క్రూరమైన పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని సీసీఎస్ పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నట్టు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు.
Komatireddy | నల్లగొండ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy )అన్నారు. సోమవారం నల్లగొండ(Nallgonda) పట్టణంలోని బీట్ మార్కెట్ వద్ద మూ డు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ
డీఎస్సీని వాయిదా వేయడంతో మెగా డీఎస్సీని ప్రకటించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఆందోళన చేశారు.
నేర నియంత్రణలో భాగంగా నంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు.
నల్లగొండ పట్టణంలో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఈద్గాలో ముస్లింసోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ప్ర�