రీసెర్చ్( పరిశోధన) మూలం ప్రశ్నావళి తయారీ అని దానికి ప్రత్యేకమైన స్కేల్స్ ను ఉపయోగించాలని, దాంతో ఫలితం సంపూర్ణంగా ఉంటుందని ఐపిఈ ప్రొఫెసర్ వై. రామకృష్ణ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ డి
కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకే నూతన కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి, సూర్యాపేట జిల్లా పోర్టు పోలియో జడ్జి రాధారాణి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు నూతన
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నల్లగొండ జిల్లా కట్టంగూర్ ఎంఈఓ అంబటి అంజయ్య అన్నారు. గురువారం కట్టంగూర్ లోని అంబేద్కర్ నగర్ లో 2025-26 విద్యా సంవత్సరం ప్రొఫెసర్ జయశంకర్ బడి�
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ అందించాలంటూ పలు డిమాండ్లతో గురువారం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ కు వర్సి�
నల్లగొండ జిల్లా చండూర్ మండలం కస్తాల, చండూర్ మున్సిపాలిటీ(అంగడిపేట), గుండ్రపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టీఆర్ ఫౌండేషన్ చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. బుధవారం వీటిని కస్త�
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం అందించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో అన్ని యూనివర్స�
వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజితోత్సవ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ మునుగోడు మండల కార్యదర్శి పగిల సతీశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సభకు సంబంధించిన వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ఆయన మండ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసి అర్హులైన వారికి పింఛన్లు, ఇండ్ల స్థలాలు, రైతు భరోసా, రుణమాఫీ చేయాలని సీపీఎం పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలోని సత్యసాయి ఫంక్షన్ హా
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని వీటి కాలనీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో దేవుడికి పెట్టిన దీపం అంటుకోవడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
అణగారిన వర్గాల కోసం హక్కులు, చట్టాలను రూపొందించిన ఆత్మ బంధువు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మర�