ఈ నెల 30న గట్టుప్పల్ మండల కేంద్రంలోని ఎస్వీఎల్ ఫంక్షన్ హాల్లో జరిగే అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం కోరారు. గురువారం మునుగోడు మండల కేంద్�
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, వందనపల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు గజ్జి రవి అన్నారు.
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ఈదులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో తేడా వచ్చిందని బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు.
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.
బడిబాట ముందుస్తు కార్యక్రమంలో భాగంగా మన ఊరి బడిలోనే మన పిల్లలను చేర్పించండి-ప్రైవేట్ పాఠశాలల ఫీజులు భారం తగ్గించుకోండి అనే నినాదంతో మునుగోడు మండలం పలివెల గ్రామంలో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహిం�
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి బుధవారం కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి నమూనా న
ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టం చారిత్రాత్మకమని, అది రైతుల భూములకు రక్షణ కవచంగా ఉంటుందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చే
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అంతా కృషి చేయాలని హెచ్ఎం నర్సిరెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో బుధవారం పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించ�
పేద ప్రజల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం పోరాడుతుందని సిపిఐ నలగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు, చండూరు ఏఎంసి డైరెక్టర్ నలపరాజు రామలింగయ్య అన్నారు. మంగళవారం చండూరులోని సిపిఐ కార్యాలయం మాదగోని నరస�
ప్రభుత్వం పేదలకు అందించే సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా అందించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురిజా రామచంద్రం అన్నారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించ
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న సోయి అభివృద్ధిపై లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ముందు మూడు, వెనుక నాలుగు కార్లు వేసుకుని తిరగడం తప్పా నియోజ�
కబ్జాకు గురవుతున్న ఈత వనాన్ని పరిరక్షించాలని, అలాగే ఈత వనం చుట్టూ ప్రహరీ నిర్మించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ అన్నారు. చండూరు మండల పరిధిలోని �
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో వంద శాతం పన్ను బకాయిలను వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య ఆదేశించారు. శనివారం మండలంలోని అయిటిపాముల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను ప�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి సీడీపీ