నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని మొండి బకాయిదారుల (టాప్-100) లిస్ట్‌తో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తాసీల్దార్ హరిబాబు, మున్సిపల్ కమిషనర్ ఎండీ.యూసుఫ్ పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పన్న�
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగంలో మెరుగైన పరిశోధనలకు అనుగుణంగా అభివృద్ధి పరచిన ప్రయోగశాలను రిజిస్టార్ ప్రొఫెసర్ అల్వాల రవితో కలిసి వర్సిటీ వీసీ, ప్రొఫెసర్ ఖాజా హుస్�
ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు అందించాలని ఆశ వర్కర్ల సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ�
భారత స్వాతంత్ర్య సమర యోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువకులు, విద్యార్థులు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు.
బ్లాక్ స్పాట్ల వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర హైవేలపై బ్లాక్ స్పాట్ ఏరియాలను గుర్తించి ప్రమాదా�
బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం హర్షనీయమని బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు
విద్యార్థులు మంచిగా చదివి ఉన్నత ర్యాంకులు సాధించాలని నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రావుల రమేశ్ అన్నారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు.
విద్యార్థులు లక్ష్యం సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్ అన్నారు. బుధవారం కట్టంగూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 70 మంది విద్యార్థులకు పరీక్ష ప్య�
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో యాసంగిలో సాగుచేసి ఎండిపోయిన వరి పంట పొలాలను మండల వ్యవసాయ అధికారి పద్మజ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కట్టంగూరు ఉన్నత పాఠశాలలో మంగళవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోల సమావేశం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య పాల్గొని మాట్లాడారు.
చండూరు మండలంలోని తిమ్మారెడ్డిగూడెంలో రేషన్ డీలర్‌ను నియమించాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. మంగళవారం చండూరు మండల పరిధిలోని తిమ్మారెడ్డిగూడెంలో ప్రజా సమస్యలపై నిర్వహిం�