ఈత చెట్ల పెంపకంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తుందని నకిరేకల్ ఎక్సైజ్ సీఐ మల్లయ్య, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని ఈదులూరు గ్రామంలో ఎక్సై�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్శిటీలో గురువారం విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. అటెండెన్స్ లోపం కారణంగా పలువురు విద్యార్థులను డిటెండ్ చేసిన యూనివర్సిటీ చర్యను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆర్ట�
ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట తెలుగు శాఖ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. ఈ మేరకు కళాశాల విద్యా కమిషనర్ దేవస�
గ్రామాల్లో విష జ్వరాలు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, మురుగు కాల్వల చివరలో విధిగా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని నల్లగొండ మండల ఎంపీడీఓ యాకూబ్ నాయక్ సిబ్బందికి సూచించారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని నల్లగొండ పీడీ శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం చందంపేట మండల కేంద్రంలోని నర్సరీని ఆయన పరిశీలించారు.
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, నాణ్యమైన విద్య అందించాలని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధారెడ్డి అన్నారు. బుధవారం కట్టంగూర్ కసూర్భాగాంధీ గాంధీ బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మా�
లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. కట్టంగూర్ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బుడిగె శ్రీనివాసులు, జిల్లా గ్యాట్ లీడర్ ఎర్ర శంభులింగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ
సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్
అన్నారు. మండల కేంద్రంలోని సాందీపని పాఠశాలలో విద్యార్థులకు బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ అమరుడు శ్రీకాంత్ చారి విగ్రహాన్ని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై అలాగే జయశంకర్ సార్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని విశ్వకర్మ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రాయబండి పాండురంగాచారి అన్నారు
వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, బ్యాటరీల దొంతనాలకు పాల్పడుతున్న నిందితులను కట్టంగూర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నల్లగొండ ఏఎస్పీ జి.రమేశ్ మంగళవారం కట్టంగూర్ పోలీస్ స్టేషన్
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూఎస్పీసీ ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. బక్క శ్రీనివాస చారి, కె.రత్నయ్య, బి.వెంకటేశం అధ్యక్ష వర్గంగా