మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం వికసిత భారత్- గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ-జీ రాంజీ) జీఓ ప్రతులను నల్లగొండ పట్ట�
గట్టుప్పల్ మండల పరిధిలోని అంతంపేట గ్రామానికి ఈఎల్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేసిన ఐమాక్స్ లైట్లను సర్పంచ్ చందా శ్రీలత వెంకటేశం, ఉప సర్పంచ్ శారద జబ్బర్ లాల్ ఆధ్వర్యంలో బుధవారం ఫిటింగ్ చేశారు. ఈ సందర్భం�
క్రీడాకారులకు ఏ రకమైన సహాయ సహకారాలు అందించేందుకైనా తాను ముందు వరుసలో ఉంటానని నల్లగొండ జిల్లా గుడిపల్లి సర్పంచ్ తెలిపారు. దేవరకొండలో జరిగిన నియోజకవర్గ స్థాయి నేనావత్ అభిలాష్ నాయక్ కబడ్డీ �
చెడు నశించి మంచి జరగాలని, పాతను మరిచి అంతా నూతన భవిష్యత్ వైపు అడుగులు వేయాలని భోగి పండుగ సూచిస్తుందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నేడు భోగి పండుగ సందర్భంగా నల్లగ�
మహిళల్లో చైతన్యాన్ని వెలికితీని పోటీ తత్వాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాలుగా ముగ్గుల పోటీలు నిలుస్తాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన
సంస్కృతీ సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్, ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో నిర్వహిం�
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ద్వారా అందిస్తున్న సాగునీరు, ఇప్పటి వరకు అయిన పనులు, పెండింగ్ భూ సేకరణ, ఇప్పటి వరకు భూ సేకరణకు చేసిన చెల్లింపులు, ప్రాధాన్యత క్రమంలో చెల్లించాల్సిన చెల్లింపులు, ఇత
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ అధ్యక్షతన నల్లగొండ పట్టణంలోని స్థానిక ఎస్బీఆర్ గార్డెన్స్ లో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్�
స్వామి వివేకానందుడి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ భరత మాత సేవలో తరించాలని బిజెపి చండూరు మున్సిపల్ అధ్యక్షుడు పందుల సత్యం గౌడ్ అన్నారు. సోమవారం స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా చండూరు మున్సిపాలిటీ
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సోమవారం వైద్యులు ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్సను చేసి కడుపులోంచి కిలోన్నర కణితిని విజయవంతంగా తొలగించారు. వేములపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన లక్ష్�
సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చందంపేట మండలం యాపలపాయ తండాకు చెందిన కేతావత్ రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాట్రావత్ రాజు నాయ�
సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారిపై భద్రత చర్యలు చేపట్టాలని నల్లగొండ ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. శనివారం కట్టంగూర్‌లోని నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆయన పరిశీలించి భ�
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే తమ విలువైన సామాన్ల భద్రతలో జాగ్రత్తలు పాటించాలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ అమ�