Chandampet : కూలీల ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు
కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో పది మంది కూలీలకు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం బుగ్గతండా వద్ద గురువారం చోటుచేసుకుంది.
చందంపేట, నవంబర్ 13 : కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో పది మంది కూలీలకు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం బుగ్గతండా వద్ద గురువారం చోటుచేసుకుంది. పెద్ద అడిశర్లపల్లి మండలం పెద్ద గుమ్మడం గ్రామానికి చెందిన పలువురు కూలీలో ఆటోలో నేరేడుగొమ్మ మండలం కచరాజ్పల్లి గ్రామంలో పత్తి ఏరేందుకు ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో బుగ్గతండా వద్ద ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లోకనాయకుడి ‘దశావతారం’ రీరిలీజ్
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

