పల్లె ప్రకృతివనాన్ని నాశనం చేయొద్దు
ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం కోసం పల్లెప్రకృతి వనాన్ని నాశనం చేయొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి టౌన్, నవంబర్ 27 : ప్రభుత్వ కార్యాలయ నిర్మాణం కోసం పల్లెప్రకృతి వనాన్ని నాశనం చేయొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురాన్ని బీఆర్ఎస్ పాలనలో మండల కేంద్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేశామని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయం కోసం పచ్చదనాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. ప్రకృతి వనానికి నష్టం జరుగకుండా భవనం నిర్మించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

