నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా పోలీస్ యంత్రాంగం బీఆర్ఎస్ నాయకులపై దమనకాండ సాగించింది. బీఆర్ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులతో చేపట్టిన నిర్మాణాల ప్రారంభ�
నల్లగొండ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి, నిధులు కేటాయించి దాదాపు నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకా
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం 7.25గంటల నుంచి 7.30 గంటల మధ్య 2 నుంచి 4సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. పలు ప్రాంతా ల్లో ఇండ్ల తలుపులు, కిటికీలు కదిలాయి. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ముప్పూ వాటిళ్ల
ల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని బొప్పారం గ్రామ శివారులో గల మూసీ గురుకుల పాఠశాలలో మంగళవారం సాయంత్రం విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామానికి చెందిన బద్దం చంద్రశే�
అప్పుల బాధలు భరించలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల చెందిన తండు కంఠమహేశ్వరం (35) గ్రామంలో తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో 4ఎకరాలు భూమిని కౌలుకు తీసుకున్నాడు.
ఐకేపీ సెంటర్లో ధాన్యం అమ్మకానికి ఉంచి 20 రోజులైంది.. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది.. మ్యాచర్ పేరిట కాలయాపన జరుగుతుంది.. ఈ బాధలతో మేముంటే సంబురాలు చేసుకుంటారా? అంటూ నల్లగొండ జిల్లా కనగల్
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా సన్న ధాన్యం మిర్యాలగూడలోని మిల్లులకు తరలివస్తున్నది. వానకాలం సీజన్లో ముందస్తుగా బోర్లు, బావుల కింద సాగు చేసిన రైతులు చేతికి వచ్చిన పంటను మిల్లుల వద్ద అమ్ముకునేందుకు త
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లావాప్తంగా బుధవారం సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీల్లో 3,483 మంది ఎన్యుమరేటర్లు సర్వేలో భాగస్వాములయ్యారు.
కాంగ్రెస్ అంటేనే అంత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక ఒకలా ప్రవర్తించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజాప్రయోజనాలు పట్టని పార్టీ అది. బీఆర్ఎస్ హయాంలో యా