త్రిపుర కన్స్ట్రక్షన్స్ భారీ మోసం..!
తప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్ల ద్వారా పెట్టుబడిదారులను మోసం చేశారనే కేసులో త్రిపుర కన్స్ట్రక్షన్స్ సంస్థ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్, ఆయన భార్య సుగుణను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
- ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో డబ్బుల వసూళ్లు
సిటీబ్యూరో : తప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్ల ద్వారా పెట్టుబడిదారులను మోసం చేశారనే కేసులో త్రిపుర కన్స్ట్రక్షన్స్ సంస్థ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్, ఆయన భార్య సుగుణను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపేటకు చెందిన వినోద్సాదక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 27న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంస్థకు చెందిన శివకృష్ణ, పల్లవీకృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెల్లాపూర్‌లోని త్రిపుర నిర్వాణ పేరుతో నిర్మిస్తామంటూ చెప్పిన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో 2200 చదరపు అడుగుల ఫ్లాట్ కోసం రూ.77 లక్షలు చెల్లించామని వినోద్ సాదక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫ్లాట్ కానీ, డబ్బులూ రాకపోవడం.. మరోవైపు బీహెచ్ఈఎల్ ఉద్యోగి కోత మహేశ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం సంస్థకు సంబంధించి తెల్లాపూర్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత ఆయనతో సహా తొమ్మిది మంది రూ.4.41 కోట్లు నష్టపోయారని తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం త్రిపుర కన్స్ట్రక్షన్ సంస్థ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లు ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసింది. ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చింది.
అడ్వాన్స్ పేరుతో భారీ మొత్తాలు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రిపుర కంపెనీ ముందుగా ప్రీ లాంచ్ పేరుతో పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చి, అడ్వాన్స్ పేరుతో భారీ మొత్తాలు
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

