సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న రోడ్ల విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఒగ్గు కళకు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఉంది. పాశ్చాత్య సంస్కృతి విస్తరిస్తున్న నేటి తరుణంలోనూ ఒగ్గు కథకు ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు.
80 ఏండ్లల్లో ఎన్నడూ ఇంత అభివృద్ధిని చూడలేదు నెహ్రూ పరిపాలన కూడా ఇట్ల లేకుండే.. టీఆర్ఎస్ పాలనలోనే ప్రజాప్రతినిధులను నేరుగా చూస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి ఎదుట వృద్ధుడి సంతోషం సూర్యాపేట అభివృద్ధిపై హర్�
గ్రామీణ ప్రాంత యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ప్రభుత్వ విప్ సునీతామహేందర్‌రెడ్డి యాదాద్రి, జూలై15 : యువత స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడాలని, అందుకోసం అందివచ్చే ప్రతి అవకాశాన�
ఇంటర్లో చేరే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత కార్పొరేట్ పథకం కింద ఫీజుల చెల్లింపు టెన్త్‌లో 7.0 జీపీఏ ఆపైన సాధించిన విద్యార్థులకు అవకాశం దరఖాస్తులకు ఈ నెల 20 వరకు గడువు పేద, మధ్య తరగతికి చెందిన తల్ల
నల్లగొండ బీట్ మార్కెట్ వద్ద రామకోటి స్తూప దేవాలయంలో ఆషాఢమాసం పురస్కరించుకుని శుక్రవారం ఉమామహేశ్వరి అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి కుంకుమ పూజ చేశా�
కూలీలకు ఉపాధి కల్పన, హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యం ఈ ఏడాది లేబర్ బడ్జెట్లో 60 శాతం కూడా చేరుకోని పరిస్థితి మేట్ల అవగాహన లేమితో కూలీలకు దక్కని నిర్ధిష్ట వేతనం లక్ష్యంలో వెనుకబడ్డ ఆరుగురికి జిల్లా అధిక�
స్వామి ఖజానాకు రూ.8,73,934 ఆదాయం యాదాద్రి, జూలై 15 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని ఆగమశాస్త్ర రీతిలో ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకారంల�
మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి మిర్యాలగూడ, జూలై 15 : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిగజారుడు మాటలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి సూచించారు. శుక్రవారం పట్ణణంలోని ఎమ్�
హాలియా, జూలై 15 : పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ తెలిపారు. నియోజకవర్గంలోని త్రిపురారం, తిరుమలగిరి సాగర్, పెద్దవ�
కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నల్లగొండలో సుడిగాలి పర్యటన నీలగిరి, జూలై 15 : నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ రాహుల్‌శర్మ శ
విద్యార్థులతో కళకళలాడుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మెరుగైన వసతులు.. క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఏటేటా పెరుగుతున్న అడ్మిషన్లు గుండాల, జూలై 13 : మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్�
20 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రత పెరిగిన చలిగాలల ప్రభావం అత్యవసరమైతేనే బయటకు వస్తున్న జనం ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ, బిక్కేరు వాగులు నల్లగొండ, జూలై 12 : బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు రుతుపవనాల ప్రభ�