నల్లగొండ జిల్లాలో కంటి వెలుగు 54.8 శాతం మందికి అందింది. ఉచిత కంటి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుండగా ప్రజలు కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు.
నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు త్వరలో లబ్ధిదారులకు అందనున్నాయి. ఆ దిశగా చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పట్టణాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూరైంది.
చండూరు, జనవరి 12 : సంక్రాంతి అంటే ఆంధ్రాలో కోళ్ల పందేలకు ప్రత్యేక స్థానం ఉన్నది. అక్కడ పలుచోట్ల జరిగే పందెంలో పాల్గొనే కోళ్లు నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామం నుంచే వెళ్తాయనే సంగతి కొంత మంది�
ఈశాన్య గాలుల ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలపై చలి పంజా విసురుతున్నది. రెండ్రోజుల నుంచి గజగజ వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. సోమవారం నల్లగొండ జిల�
సర్కారు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించడంతోపాటు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నది. భోజన వసతితోపాటు కనీస అవసరాలు తీరుస్తున్నది. కస్తూర్బా విద్యాలయాల్లో చదివే బాలికలకు గతం�
గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలో 18 పంచాయతీలకు సొంత భవనాలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయాన్ని భక్తులు నిత్యం సందర్శించేలా తీర్చి దిద్దుతామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వాలు కులవృత్తులను నిర్లక్ష్యం చేశాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేసి వృత్తిదారులను ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్న�