Chandana Deepti | నల్లగొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చందనా దీప్తి
Chandana Deepti | నల్లగొండ(Nalgonda )జిల్లా నూతన ఎస్పీగా చందనా దీప్తి(Chandana Deepti) బాధ్యతలు స్వీకరించారు(Took charge). ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అపూర్వ రావు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కి బదిలీ కాగా ఆమె స్థానంలో 2012 బ్యాబ్‌కు చెందిన చందనా దీప్తిబాధ్యతలు స్వీకరించారు.
నల్లగొండ : నల్లగొండ(Nalgonda )జిల్లా నూతన ఎస్పీగా చందనా దీప్తి(Chandana Deepti) బాధ్యతలు స్వీకరించారు(Took charge). ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అపూర్వ రావు సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కి బదిలీ కాగా ఆమె స్థానంలో 2012 బ్యాబ్‌కు చెందిన చందనా దీప్తిబాధ్యతలు స్వీకరించారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, ఎస్బీ డీఎస్పీ సోమ్ నారాయణ్ సింగ్, నల్లగొండ డీఎస్పీ శ్రీదర్ రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్డీ డీఎస్పీ సైదా, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, డీపీవో సిబ్బంది ఎస్పీకి స్వాగతం పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Reservoir | శ్రీశైలంలో తగ్గిన నీటిమట్టం.. వేసవిలో తాగునీటికి తప్పని కష్టాలు
Birds in Winter | చలి దెబ్బకు పక్షులు విలవిల.. వాతావరణ మార్పులతో మనుగడకు ముప్పు
Mahabubnagar CE | ఇరిగేషన్లో మరోసారి ఎక్స్టెన్షన్.. మహబూబ్‌నగర్ సీఈ మళ్లీ కొనసాగింపు
Medical Equipment Tender | రూ.175 కోట్ల టెండర్లు.. కమీషన్ల కోసం భారీ స్కెచ్.. దవాఖాన పరికరాల కొనుగోళ్లలో గోల్మాల్!
Election Expenditure | ఎన్నికల ఖర్చులపై కొత్త వివాదం.. రూ.90 కోట్లు చెల్లించాలంటున్న డిప్యూటీ కలెక్టర్ల సంఘం!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

