నాలుగో సంతానంలోనూ ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో 10రోజుల పసికందును విక్రయించిన ఘటనలో శిశువును గుర్తించిన అధికారులు.. శిశువు సంరక్షణ నిమిత్తం మంగళవారం తెలంగాణ స్టేట్‌హోంకు తరలించారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం వ్యాపారానికి సంబంధించిన టెండర్ల డ్రా సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లక్ష్మి గార్డెన్స్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎక్సైజ�
బీఆర్ఎస్ హయాం లో పార్టీలకు అతీతంగా నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇప్పుడు అధికార పార్టీ హస్త ముద్రికలతో నడుస్తోంది. కొన్ని ప్రాంతా ల్లో మహిళా సంఘాలను నిర్వీర్యం చేసి హాకా, మ్యాక్స్ పేరుతో కొత
రాష్ర్టానికి చెందిన ఉదావత్ లచ్చిరాం ఇంటర్నేషనల్ టీచర్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపికయ్యారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆయన హెచ్ఎంగా పనిచేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 చెల్లదని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందంటూ బీసీ సంఘాల నేతలు ఫైరయ్యారు.
దసరా పండుగ సందర్భంగా తుల్జా భవాని అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు వచ్చి ముగ్గురు మృత్యువాత పడిన ఘటన నల్లగొండ జిల్లా చందంపేట మం డలం దేవరచర్ల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
రెండో విడత విస్తరణలో మంత్రి పదవిని ఆశించి భంగపడినవారిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. ఆయన ఆశలు అడియాశలు కాగా, ప్ర స్తుతం ఆయన సీఎం రేవంత్‌పై గుర్రు గా ఉన్నారు. మంత్రి అవుదామనుకున్న రాజగ
Financial assistance | మండలంలోని వెంకిర్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శనివారం గ్రామానికి చెందిన కొండూరి జ్యోతి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Nagam Janardhan Reddy | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో జిల్లా కేంద్రాలనుంచి మారుమూల గ్రామాలకు తండాలకు పోలేని పరిస్థితి నెలకొంది.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రతీక్‌రెడ్డి జూనియర్ కళాశాల సమీపంలోని అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద బుధవారం అర్ధరాత్రి యువకుడు హత్యకు గురయ్యాడు. క్యాంటీన్ వద్ద రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న యువకుడిని గ�