సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నదని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. 21న జర�
మున్సిపల్ అభివృద్ధికి 15 కోట్లు విడుదల ఒక్కొక్క మున్సిపాలిటీకి 5 కోట్లు కేటాయింపు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మక్తల్ టౌన్, డిసెంబర్ 16 : నిరంతరం ప్రజా సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తాన�
సాగు భూమిపై మమకారం వృద్ధాప్యంలోనూ వ్యవసాయం 90ఏండ్ల వయస్సు.. ముని మనమళ్లతో ఆడుతూ, పాడుతూ గడుపాల్సిన సమయం.. కానీ, ఆ దంపతులకు వ్యవసాయంపై ప్రేమ. మట్టిపై మమకారం. తెల్లవారింది మొదలు మలి సంధ్య దాకా చేను పనుల్లో చురు
మహిళా బాధితులకు అండగా సఖి కేంద్రం దాడులు, వేధింపులపై తక్షణ న్యాయ సేవలు, రక్షణ ఇప్పటి వరకు జిల్లాలో 507 కేసులకు పరిష్కారం టోల్ ఫ్రీ నంబర్ 181 మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన 181 టోల్ ఫ్రీ నంబర్‌తో బాధితులకు సత్�
కేంద్రం కొర్రీలు పెట్టినా అన్నదాతకు అండగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 279 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా ఇప్పటికే 1,94,956 మెట్రిక్ టన్నుల సేకరణ రూ.102కోట్ల చెల్లింపులు చ�
దేవరకొండ: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రవేటీకరణ చేసేందుకు కుట్రపన్నుతుందని బ్యాంక్ ఎంప్లాయిస్ కో-ఆర్డినేషన్ కమిటి సభ్యులు ఎన్వీటీ అన్నారు. గురువారం దేవరకొండ ఎస్బిఐ బ్యాంకు ముందు 9 ట్రే�
అత్యాధునిక ఆయుధ సంపత్తి బీడీఎల్ సొంతం ఆకట్టుకుంటున్న ఆకాశ్, అస్త్ర, వరుణాస్త్ర ఈ నెల 19 వరకుప్రదర్శన దిశాని అనే రక్షణరంగ పరికరం నౌకపై ఉంటుంది. ఇది వాయుమార్గంలోని శత్రువుల మిసైళ్లను ధ్వంసం చేస్తుంది. 35 సె
మహంకాళిగూడెంలో అడ్డగోలుగా తవ్వకం ప్రకృతి సంపద కనుమరుగు.. కోతకు గురవుతున్న నదీతీర ప్రాంతం పాలకవీడు, డిసెంబర్ 15 : మండలంలోని మహంకాళిగూడెంలో మట్టి మాఫియా చెలరేగిపోతున్నది. రాత్రివేళ భారీ యంత్రాలతో కృష్ణా త�
ఆన్ ఆఫ్ పద్ధతిలో యాసంగి షెడ్యూల్ఏప్రిల్ 7 వరకు ఏడు దఫాలుగా విడుదల నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు కిందయాసంగిలో వివిధ పంటల సాగు కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు మంగ�
ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికిరాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యం ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు యాదాద్రి భువనగిరి, డిసెంబరు 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫ
బతికుండగానే చంపేశారు కథనానికి స్పందన నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు తెలిపిన వృద్ధులు సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 15 : మండల కేంద్రానికి చెందిన నలుగురు వృద్ధుల పింఛన్ పునరుద్ధరించారు. నమస్తే తెలంగాణ దినప
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పైనుంచి పడి ఇద్దరు చిన్నారుల మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ శివారు ఎఫ్‌సీఐ గోదాముల వద్ద జరిగింది.
ఎమ్మెల్సీగా కోటిరెడ్డి ఘన విజయంనల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10న జరుగగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో మంగళవారం ఉదయం 8గంటల�
వరుస విజయాలతో టీఆర్ఎస్ దూకుడుఏడాదిలో ఇది మూడో గెలుపుగతంలో హుజూర్నగర్, సాగర్ ఉప ఎన్నికల్లో సైతంపట్టభద్రుల ఎన్నికల్లోనూ విజయకేతనంస్థానిక సంస్థల్లో కూడా మెజార్టీ టీఆర్ఎస్దేమంచుకొండలా కరిగిపోతు