యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన జరిపి, ఉదయం �
ఆడబిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. పెద్దవూర మండలానికి చెందిన 22 మంది
: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్య లు తీసుకుంటామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఐసీటీ తైక్వాండో పోటీలను వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడాక�
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్వితారెడ్డి ప్రపంచంలోనే పెద్దదైన ఎవరెస్ట్ శిఖరంతో పాటు మనస్లూ, మౌంట్ ఎల్బ్రోస్, రెనోక్, బీసీ రాయ్, ఖండి పర్వతాలను అధిరోహించి ఏడు ఖండాల్లో పర్యటించారని, ఆమె సాధి
హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో సోమవారం భువనగిరి కోర్టు జీవిత ఖైదు శిక్షతోపాటు జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామ పరిధిలోని పెద్దిరెడ్డిగూ�
: ప్రజావాణి సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుం�
చిట్యాలలో ఆదివారం రాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడ్డారు. పట్టణంలోని సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న ఓరుగంటి మధుసూదన్, ఓరుగంటి అంజయ్య అన్నదమ్ములు.
నీలగిరికి మరో మణిహారం రాబోతున్నది. ఉదయం సముద్రం వద్ద తీగల వంతెన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికిసంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి నమూనాను అధికారులు విడుదల చేశారు.