అన్ని మతాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పండుగలకు ప్రాధాన్యమిస్తున్నది. ప్రతి సంవత్సరం మాదిరిగానే క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రిస్టియన్లకు గిఫ్ట్‌ప్యాక్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది.
పేద విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్యను అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తూ.. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు రాచబాట వేస్తున్నది పీఏపల్లి ఆదర్శపాఠశాల.
రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశ ప్రజలను ఎంతగానో ఆకర్శిస్తున్నాయని, వాటితోపాటు బీఆర్ఎస్ను ప్రజలు తప్పక ఆదరిస్తారని జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి,
పట్టణంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శని వారం నిర్వహించిన మహా పడిపూజ కార్య క్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బెల్లి వెంక టేశ్వర్లు, గురుస్వాములు ఉన్నారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్, మంత్రి కేటీఆర్ ఓఎస్డీ
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో పాటు మంత్రి కేటీఆర్ ఓఎస్డీ మహేందర్ కుటుంబ సమేతంగా
దేశంలో రైతు ఎజెండాపై భారత రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.
పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి నర్సరీలు సిద్ధమవుతున్నాయి. మొక్కల పెంపు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 50లక్షల మొక్క�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ప్రముఖ ఆలయాలుపునర్నిర్మాణంతో నూతన శోభను సంతరించుకుంటున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అ