ప్రభుత్వం అందించే రుణాలు, సహకారాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావా లని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి సూచించారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పక్కా వ్యూహా రచనతో పకడ్బందీ ప్రణాళికతో రంగంలోకి దిగింది. తొలి నుంచి కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా అనుకున్న విధంగా టీఆర్ఎస్ శ్రేణులు ముందుకు సాగారు.
ఎన్నో ఆశలు.. విభిన్న ఆలోచనలు ఉండి వేర్వేరు ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారంతా.. టీఎస్‌ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించారు. బీటెక్ చదివేందుకు ఎంజీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టె
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజల తీర్పు న్యాయం వైపే ఉండబోతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ముందుగా పోలింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు, ఇన్ని రోజులు
సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో జిల్లాలో రైతులు వరి పంటను అత్యధికంగా వేశారు. ముందుగా నాట్లు వేసిన రైతులు కోతలపై దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.
రైతు సంక్షేమమే లక్ష్యం గా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు పండించిన ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నది. కాగా, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా తరలివస్తున్నది.
ఆయకట్టు కింద రైతులు వానాకాలంలో సాగు చేసిన సన్న రకాల వరి కోతలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సన్నాలకు మంచి మద్దతు లభిస్తున్నది. రకాలను బట్టి క్వింటా 2100 నుంచి 2400 వరకు ధర లభిస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో గతంలో ఒక సాధారణ ఎన్నికకు మరో సాధారణ ఎన్నికకు మధ్య ఏకంగా మూడు ఉప ఎన్నికలు వచ్చిన సందర్భం లేదు. 2018 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మొత్తం ఐదు ఉప ఎన్నికలు రాగా అందులో మూడు �