Dhanush | కోలీవుడ్ హీరో ధనుష్ ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ చేరుకున్నారు. కెరీర్లో ఎన్నో ఒడి దుడుకులూ ఆయన ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల కుబేర అనే చిత్రం తెరకెక్కించగా, ఇందులో
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా స్థాయి తరగతులు జూన్ 22, 23 తేదీల్లో కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు.
Jailer 2 | వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సమయంలో జైలర్ చిత్రం రజనీకాంత్‌కి కాస్త ఉపశమనం అందించింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేర్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్�
Akkineni Akhil | అక్కినేని మూడో తరం హీరోలు నాగ చైతన్య, అఖిల్ ఇప్పుడిప్పుడే కెరీర్లో గాడిన పడుతున్నారు. నాగ చైతన్య తండేల్ చిత్రం పెద్ద హిట్ కాగా, అఖిల్ కూడా తన తదుపరి సినిమాతో భారీ హిట్ కొట్టడం ఖాయం అనే టాక్
సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ధనుష్, నాగార్జునల ‘కుబేర’ సినిమా ఒకటి. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల
ప్రస్తుతం నాగార్జున రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి శేఖర్ కమ్ముల ‘కుబేర’ కాగా, రెండోది రజనీకాంత్ ‘కూలి’. ఈ రెండు సినిమాల్లోనూ ఆయన ప్రత్యేక పాత్రలే పోషిస్తుండటం విశేషం. దానికి కారణ�
Engineering colleges | రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Nagarjuna | హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ 2025 పోటీలు ఇటీవల అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.తాజాగా నగరంలోని చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్‌లో అందాల భామల కోసం ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి�
తమిళ అగ్ర నటుడు ధనుష్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కుబేర’ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జ�
Coolie | సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో మాదిరిగా హిట్స్ అందుకోలేకపోతున్నాడు. పుష్కర కాలం తర్వాత జైలర్‌తో మాస్ కంబ్యాక్ ఇచ్చాడు . ఈ హిట్‌తో ఫ్యాన్స్ పాత ఫ్లాపు సినిమాల సంగతి మరిచిపోయారు. విక్రమ్, పొన్న�
‘వేవ్స్' సమ్మిట్‌లో పాల్గొన్న అగ్ర నటుడు నాగార్జున అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పెవిలియన్' స్టాల్‌ను ఆవిష్కరించారు. ఇందులో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆడియో, విజువల్ రంగం గుర�
సకల అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటే తప్ప యుద్ధరంగంలోకి అడుగుపెట్టని వీరుడు లాంటివాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ప్రీప్రొడక్షన్కి ఎక్కువ సమయం తీసుకునేది అందుకే.. ముందు కథ పక్కాగా రావాలి.
Annapurna studios |నటీనటులు, టెక్నీషియన్స్ గా తీసుకుంటామని మా పేరిట కొందరు తప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు . దీనిపై అందరు దృష్టి పెట్టాలి. అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ ఎవరి దగ్గరా డబ్బులు ఛార్జ్ చేయదు.