‘లెనిన్’ సినిమా కథ అదేనా?
యువ హీరో అక్కినేని అఖిల్ కెరీర్లో ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా చిత్రం ‘లెనిన్'పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అఖిల్ లుక్స్, పర్ఫార్మెన్స్ బాగుందని ప్రశంసలొచ్చాయి.
యువ హీరో అక్కినేని అఖిల్ కెరీర్లో ఓ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా చిత్రం ‘లెనిన్’పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అఖిల్ లుక్స్, పర్ఫార్మెన్స్ బాగుందని ప్రశంసలొచ్చాయి. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అ నేపథ్యంలో ఈ సినిమా కథ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
గ్లింప్స్‌లో అఖిల్ రాయలసీమ యాసలో చెప్పిన డైలాగ్స్ కూడా మెప్పించాయి. అయితే ఈ సినిమా కథలో పరువు హత్యల నేపథ్యం ప్రధానంగా ఉంటుందని తెలుస్తున్నది. గ్రామంలోని ఓ ఆలయం చుట్టూ కథ నడుస్తుందని, బలమైన సామాజికాంశాలను కూడా చర్చించారని టాక్ వినిపిస్తున్నది. అయితే ఈ విషయంలో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

