మీరు తెచ్చిన లడ్డూలను మాత్రం మర్చిపోను
వరుస విజయాలతో తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. రీసెంట్గా ఆమె కథానాయికగా నటించిన ‘కుబేర’ సినిమా కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
వరుస విజయాలతో తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. రీసెంట్గా ఆమె కథానాయికగా నటించిన ‘కుబేర’ సినిమా కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో తెగ సంబరపడిపోతున్నది రష్మిక. ఈ సందర్భంగా తన కోస్టార్ ధనుష్‌పై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. ‘మనం కలిసి ఓ భారీ సినిమాకు పనిచేసినప్పటికీ మనిద్దరికీ ఒక్క సెల్ఫీ మాత్రమే ఉంది.
మనం మాట్లాడుకుంది చాలా తక్కువ. అది కూడా మనిషికి విశ్రాంతి ఎంత ముఖ్యమో చర్చించుకునేవాళ్లం. కానీ విశ్రాంతి మాత్రం తీసుకోలేదు. నటనాపరంగానే కాదు, వ్యక్తిగా కూడా మీరు ఎంతోమందికి ఆదర్శం. తమిళ డైలాగుల్లో మీరు చేసిన సాయం.. నా నటన నచ్చిన ప్రతిసారీ మీరిచ్చిన ప్రశంసలు ఇవన్నీ వినడానికి చిన్న విషయాలే అయినా.. నాకు మాత్రం జీవితాంతం గుర్తుంటాయి. ముఖ్యంగా మీరు నాకోసం లొకేషన్‌కి తెచ్చిన లడ్డూలను మర్చిపోలేను.’ అంటూ ధనుష్‌తో దిగిన ఓ ఫొటోను రష్మిక షేర్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

