మూసీ నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వంతెన కూడా పూర్తి చేయలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం ఇవన్నీ కాంగ్రెస్ పాలనక�
Musi River | హిమాయత్ సాగర్ నిండు కుండలా మారడంతో.. ఆ ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నదికి వరద పోటెత్తింది. పురానాపూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్‌సాగర్ (Himayat Sagar) జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు - రుద్రెల్లి లో లెవెల్ బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తుతున్నది. అదేవిధంగా ఎగువన భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్ భారీగా వరద వచ్చి చేరుతున్నది. సాగర్ పూర్తిగా నిండటంతో జలమండలి అధికారు�
Hussain Sagar | నిండు కుండలా మారిన హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలటంతో మూసీలో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. మూసారాంబాగ్ బ్రిడ్జిని, దోబీ ఘాట్‌ను తాకుతూ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది.
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ సాగర్‌కు (Himayat Sagar) వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్‌కు భారీగా వరద వస్తున్నది. దీంతో జలమండలి అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీట�
Himayat Sagar : భారీ వర్షానికి పోటెత్తిన వరద నీరుతో నిండుకుండలా మారింది హియాయత్ సాగర్ (Himayat Sagar).దాంతో, ఒక గేటు ఎత్తి నీటిని దిగువన ఉన్న మూసీ నది(Musi River)లోకి విడుదుల చేశారు అధికారులు.
Himayat Sagar : నగరంలో గురువారం సాయంత్రం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని అస్తవస్థ్యంగా మార్చేసింది. హియాయత్ సాగర్(Himayat Sagar)కు భారీగా వరద నీరు చేరడంతో నిండుకుండలా మారింది.
రాష్ట్రంలో ఉన్న రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మూసీ ప్రాజెక్ట్ కుడి కాల్వకు శుక్రవారం ఆయన నీటిని విడుదల చేసి మాట్లాడారు. రైతులు వరి నాట్ల�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు తర్వాత రెండో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన మండల పరిధిలోని మూసీ రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టానికి చేరువగా వచ్చింది.