Musi River | ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలకు మూసీకి వరద పోటెత్తింది. మరో వైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి కూడా మూసీలోకి నీటిని విడుదల చేశారు.
హైదరాబాద్ (Hyderabad) లని బోడుప్పల్ మేడిపల్లిలో ఉన్న బాలాజీహిల్స్లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపిన భర్త, ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు స్వాతి, మహ�
Musi River | అంబర్పేట డంప్ యార్డు వద్ద మూసీ నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు.
జంట నగరాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది (Musi River) ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో భూదాన్ పోచంపల్లి (Pochampally) మండలం జూలూరు-రుద్రవెల్లిలో లెవెల్ బ్రిడ్జి వద్ద మూసీ పరవళ్ళు తొక్కుతున్నది.
గత కొన్ని రోజులుగా బీబీనగర్ మండలంలోని రుద్రవెళ్లి గ్రామం వద్ద మూసీ వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు ధ్వంసమైంది. దీంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి బీబీనగర్-పోచంపల్లి మండలాల మధ్య
మూసీ నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వంతెన కూడా పూర్తి చేయలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం ఇవన్నీ కాంగ్రెస్ పాలనక�
Musi River | హిమాయత్ సాగర్ నిండు కుండలా మారడంతో.. ఆ ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నదికి వరద పోటెత్తింది. పురానాపూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్సాగర్ (Himayat Sagar) జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు - రుద్రెల్లి లో లెవెల్ బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
గత కొన్నిరోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తుతున్నది. అదేవిధంగా ఎగువన భారీ వర్షాలతో హిమాయత్సాగర్ భారీగా వరద వచ్చి చేరుతున్నది. సాగర్ పూర్తిగా నిండటంతో జలమండలి అధికారు�