Mamata Banerjee | కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి స్పందించారు. దేశంలో ఎన్నికలప్పుడు మాత్రమే ధరలు తగ్గుతాయని ఫైరయ్యారు.
Mahendragiri | భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో యుద్ధ నౌక చేరనున్నది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి (Mahendragiri) సెప్టెంబర్ 1న జలప్రవేశం చేయనున్నది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ భార్య సుదేష్ ధంఖర్ ముంబైలోని మజాగాన్ డాక్ షిప్బిల్డర�
Fire accident | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాంటాక్రజ్ ఏరియాలోగల గెలాక్సీ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
INDIA alliance | కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి (INDIA alliance) తదుపరి, మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరగనుంది. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన డీఎంకే (DMK) అధినేత, తమిళన�
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) పెద్దమొత్తంలో కొకైన్ (Cocaine) పట్టుబడింది. ఆఫ్రికా దేశం నైరోబీ (Nairobi) నుంచి ముంబై (Mumbai) వెళ్తున్న విమానం ఢిల్లీలో ఆగింది.
బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) విల్లాను వేలం వేయనున్నట్లు ఇచ్చిన నోటీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఉపసంహరించుకున్నది. సాంకేతిక కారణాల (Technical reasons) వల్ల నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు (withdrawal) ప్రకటించ�
Mumbai | ఈ తరహా చాయ్ ఒకటుందని ముంబైకర్లకు మినహా చాలామందికి తెలియదు. హైదరాబాదీలకు ఇరానీ చాయ్ ఎంత ప్రముఖమైనదో, ముంబయిలో నాగౌరీ చాయ్ అంత విశిష్టమైనది. ఈ చాయ్ వెనుక ఓ హిస్టరీ ఉంది.
Actor died | ఈ ప్రపంచంలో కరోనా కాలు మోపినప్పటి నుంచి గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా పదేళ్ల పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయస్సుల వాళ్లలో గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశంలో ఈ
Mumbai Restaurant | ఓ కస్టమర్ చికెన్‌ను ఆర్డర్ (Chicken Curry) చేయగా అందులో చనిపోయిన ఎలుక (Baby Rat) కనిపించిన ఘటన ఇటీవలే ముంబై (Mumbai) బాంద్రాలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ రెస్టారెంట్‌ను మూసివేయ�
Maharashtra | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సొంతూరు థానే ప్రభుత్వ దవాఖానలోనే మరణ మృదంగం మోగుతున్నది. చికిత్స కోసం దవాఖానకు వస్తే సరైన వైద్యం అందక పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతున్న�
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఇండ్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ముంబై, న్యూ ఢిల్లీ, బెంగళూరు, పుణె తదితర నగరాల కంటే హైదరాబాద్‌లో భవన నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
Minor stabs ex-teacher | చదువుపై దృష్టిపెట్టాలని మందలించిన టీచర్‌ను ఒక యువకుడు కత్తితో పొడిచాడు (Minor stabs ex-teacher) . తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Hyderabad | హైదరాబాద్ : జైపూర్ - ముంబై రైల్లో కాల్పుల్లో మరణించిన సైఫుద్దీన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సైఫుద్దీన్ భార్య అంజుమ్ షాహీన్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది.