డబ్ల్యూపీఎల్ వేలంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.1.80 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్‌ను ముంబై ఫ్రాంఛైజీ దక్కించుకుంది.
మహిళల ఐపీఎల్ జట్ల వేలం ద్వారా బీసీసీఐ రూ.4 వేల కోట్లు సంపాదించనుంది. జనవరి 25న జరగనున్న వేలంలో మొత్తం 30 సంస్థలు పాల్గొంటున్నాయి. కంపెనీలు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్�
మైదానంలో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే.. మ్యాచ్‌కు ముందు సాధన చాలా ముఖ్యం. అప్పుడే ఒత్తిడిని దూరం చేసుకోగలం. మ్యాచ్‌కు ముందే వీలైనంత ఎక్కువ ఒత్తిడి అనుభవిస్తే.. అది ఆటలో ఉపయోగపడుతుంది.