ఇస్లాం ప్రకారం అల్లాహ్ను స్మరిస్తూ భోజనం తినడం శుభాన్ని కలిగించే పుణ్య కార్యం. భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, పద్ధతులను ఇస్లాం వివరంగా ఖురాన్లో, వివిధ హదీసుల్లో పేర్కొంది. ‘భోజనం చేసే ముందు ద
నేడు మనుషుల్లో పాపభీతి నశించిపోతున్నది. దీనిపై ఆత్మ పరిశీలన అవసరం. దైవ సన్నిధిలో హాజరు కాకముందే తమ ఆచరణలకు సంబంధించి జవాబుదారీ వహించాల్సి ఉంటుందన్న విషయాన్ని వారు సదా గుర్తుంచుకోవాలి. ‘ప్రభువు సన్నిధి�
ముహమ్మద్ ప్రవక్త (స) కాలంలో ఉహుద్ అనే యుద్ధం జరిగింది. ఈ సమరంలో హమ్జా అనే విశ్వాసిని చంపాలని అబూ సుఫ్యాన్ అనే ఇస్లామ్ శత్రువు భార్య హిందా కుట్ర పన్నింది. అనుకున్నట్లుగానే యుద్ధంలో హమ్జాను హతమారిస్తే బ
ప్రతీ ముస్లిం సమాజమనే నిర్మాణంలో ఇటుక లాంటి వాడు. అందుకే దైవ ప్రవక్త (సల్లం) విశ్వాసులు పరస్పర కట్టడం లాంటి వారని... వారు ఒకరికొకరు ఊతంగా, ప్రేమ-వాత్సల్యాలు కలిగి ఉంటారని తెలిపారు. నిజానికి వారంతా ఒక శరీరం ల�
ఇస్లాం ప్రకారం మసీదు కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. అదొక ఆధ్యాత్మిక, మానసిక, సామాజిక, రాజకీయ శిక్షణల కేంద్రం. అందుకే ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం మదీనాలో హిజ్రత్ చేసిన తర్వాత మసీద�
ఇస్లాంలో ఖుర్బానీ (త్యాగం), బలి దానాల భావన అత్యంత ఉన్నతమైనది. ఈదుల్ అజ్హాను ఖుర్బానీ పండుగ అని కూడా పిలుస్తారు. హజ్రత్ ఇబ్రహీం (అ.స) అసాధారణ త్యాగాలను ఈ పండుగ గుర్తుచేస్తుంది. ‘మీరు అమితంగా ప్రేమించే వస్త�
ఎవరైనా ఇహలోకంలో కొంచెం దౌర్జన్యానికి పాల్పడినా.. పరలోకంలో అది పెద్ద శిక్షకు కారణమవుతుందని ఇస్లాం చెబుతుంది. దౌర్జన్యకారుల పాపం పండిన తర్వాత అల్లాహ్ వారిని శిక్షించకుండా వదలిపెట్టరు. అందుకే ప్రభుత్వ ఉ�
మనం చేసే పనే మనకు గుర్తింపునిస్తుంది. నిజాయతీగా సంపాదించే వారి వేడుకోలును అల్లాహ్ స్వీకరిస్తాడని ప్రవక్త చెప్పారు. సమాజంలోనూ పనిమంతుడు అనే బిరుదు కూడా సొంతమవుతుంది. పని చేయడం వల్ల బాధ్యతాభావం అలవడుతు�
ఏ పనికైనా సంకల్ప శుద్ధి అవసరం. మన ఆచరణలు సంకల్పాలపైనే ఆధారపడి ఉంటాయి. సంకల్పానికి అనుగుణంగానే ప్రతిఫలం లభిస్తుంది. మనిషి మంచి ఉద్దేశాన్ని బట్టి అతనికి అల్లాహ్ మంచి చేస్తాడు.
దైవభీతి అంటే అల్లాహ్ ఎల్లప్పుడు తనను చూస్తున్నాడనే ఎరుకతో ఉండటం. ఉపవాసాలు దైవభీతిని జనింపజేస్తాయి. దైవభీతిని ఖురాన్ పరిభాషలో ‘తఖ్వా’ అంటారు. తఖ్వా కలిగిన మనిషి పాపాలకు దూరంగా ఉండి, అల్లాహ్ ఆగ్రహానిక�
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు జకాత్ను విధిగా ఆచరించాలి. జకాత్ అంటే తమ ఏడాది సంపాదనలో రెండున్నర శాతాన్ని నిరుపేదలకోసం ఖర్చు పెట్టడం. జకాత్ అంటే పవిత్రత, పరిశుద్ధత అని కూడా అర్థం. నమాజ్లాగా జకాత్ కూ�
సుఖశాంతులకు మార్గంపవిత్ర ఖురాన్ అవతరించిన మాసం రంజాన్. మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి.
ఒకరి తప్పును పెద్దమనసు చేసుకుని క్షమించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు! అలాగని అసంభవం, అసాధ్యం అంతకన్నా కాదు! తమ మిత్రులతో స్నేహం చెడిందంటే నెలల తరబడి మాట్లాడరు. ఒక్కోసారి సంవత్సరాల తరబడి ముఖాలు చూసుకోరు.
ఈ విశాల విశ్వం దేవుడి సృష్టి. ఆ దేవుడి చేతిలోనే మనిషి జీవన్మరణాలు ఉన్నాయి. ఆయురారోగ్యాలైనా, సౌభాగ్య దౌర్భాగ్యాలైనా అన్నీ దైవం హస్తగతమై ఉన్నాయి. ఒక్కడైన దేవుడిని ఆరాధించడానికే మనిషి పుట్టాడు.