ఒకానొకసారి రంజాన్ నెలలో మక్కా ఇమామ్కు ఓ ఆఫ్రికా వ్యక్తి ఫోన్ చేసి ‘సహెరీ, ఇఫ్తార్ చేయకుండా ఉపవాసం ఉండకూడదా?’ అని అడిగాడు. అతని మాటలకు ఇమామ్ వెక్కివెక్కి ఏడ్చారు. సహెరీ, ఇఫ్తార్లో తినడానికి తిండికి న
ఒకసారి ఓ గృహిణి ప్రవక్త (స) దగ్గరకొచ్చి ‘నా భర్త రోజూ ఎవరో ఒక అతిథిని ఇంటికి తీసుకొస్తాడు. రోజూ వారికి వంటలు వండి, అతిథి మర్యాదలు చేసి అలసిపోతున్నాను’ అని గోడు వెళ్లబోసుకుంది.
ఒకానొక ప్రాంతంలో ఓ పెద్దాయన అనారోగ్యంతో కన్నుమూశాడు. అతని అంత్యక్రియల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఊరి జనమంతా మృతుడి ఇంటికి చేరుకున్నారు. అంతిమ యాత్ర మొదలయ్యే సమయంలో ఒక వ్యక్తి హుటాహుటిన అక్కడికి వచ్చి ‘ఈ
ఓ అందమైన తోట.. అందులో రెండు మహావృక్షాల నీడలో పిల్లలు ఆడుకుంటూ సేదతీరేవారు. వాటి మధురమైన ఫలాలను ఆస్వాదించేవారు. అటుగా వెళ్లే బాటసారులకూ ఆ చెట్లు నీడనిచ్చేవి. కొన్నాళ్లకు వాటిలో ఒక వృక్షం ఎండిపోయి నేలకొరిగ�
ముస్లింలు రోజుకు ఐదు పూటల నమాజు విధిగా చేయాలి. ఖురాన్లో అల్లాహ్ చెప్పిన మాట ఇది. అయితే అల్లాహ్ సాన్నిహిత్యాన్ని కోరుకునేవారు మాత్రం రోజుకు ఆరు పూటలు నమాజు చేస్తారు.
ఒకానొక వేటగాడు చెరువులోకి గాలం విసిరాడు. గాలానికి వేలాడుతున్న చిన్న మాంసం ముక్కను ఓ చిన్నచేప నోటకరవబోయింది. అంతలోనే పెద్దచేప దాన్ని వారించింది. ‘ఆ ఎరను తాకావో.. వేటగాడు నిన్ను అమాంతంగా లాగేస్తాడు.