ప్రవక్త (స) సతీమణి ఒకసారి అర్ధరాత్రి నిద్రలేచి చూసేసరికి ఆయన కనిపించలేదు. ఆమె వెతుక్కుంటూ బయటికి వెళ్లింది. జన్నతుల్ బఖీ అనే ఖనన వాటికలో సమాధుల మధ్య ప్రవక్త (స) కనిపించారు. హుటాహుటిన ఆయన దగ్గరికి వెళ్లింద�
ముహమ్మద్ ప్రవక్త (స) నలుగురు సహచరుల్లో హజ్రత్ అలీ (రజి) చివరివారు. ప్రవక్త (స)కు స్వయానా అల్లుడు. ఇమామ్ హుసైన్ (రజి) తండ్రి. హజ్రత్ అలీ (రజి) ఇస్లామీయ ప్రపంచంలో ఎంతో పేరుప్రఖ్యాతులు గడించారు.
ఫీజు కట్టాలని టీచర్ రోజూ కొడుతున్నారు. రేపు ఫీజు కట్టకపోతే నిన్ను వెంట తీసుకుని రమ్మంటున్నారు’ అని ఓ కుర్రాడు మొరపెట్టుకుంటున్నాడు. ఆ రోదనలు అక్కడే తన తండ్రి సమాధిని సందర్శించడానికి వచ్చిన ఓ వ్యక్తి చె
‘తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగలేని పశుపక్ష్యాదులు ఎన్నో ఉన్నాయి. అల్లాహ్ వాటికి ఉపాధిని సమకూరుస్తాడు. మీ ఉపాధి ప్రదాత కూడా ఆయనే. ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ ఎరిగినవాడూను’ అంటుంది ఖురాన్ (29:60).
ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) పుట్టకముందే తండ్రిని, తొమ్మిదేండ్ల ప్రాయంలో తల్లిని కోల్పోయారు. అనాథగా ప్రారంభమైన ఆయన జీవితం కష్టాల కడలిలో ఎదురీతలాగా సాగింది. ఎంతో సాధన చేసి స్వయంకృషితో ప్ర�
సంకుచిత భావాలు గల కొందరు చరిత్రకారులు 1857, అంతకుముందు జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో అసువులుబాసిన యోధుల పేర్లను కనుమరుగు చేశారు. వారంతా ముస్లింలు కావడమే అందుకు కారణం. నాటి స్వాతంత్య్ర పోరాటంలో హిందువులతో పా
‘పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, పక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి’ అంటుంది ఖురాన్. ఈ వాక్యం మన పొరుగువారితో సాన్నిహిత్యంగా, సత్సం�
ద్వేషాన్ని ప్రేమతో జయించవచ్చు. ‘నీకు ఇవ్వని వారికి ఇవ్వు. నీతో సంబంధాలు తెగదెంపులు చేసుకున్నవారిని కలుపుకొనిపో. నీపై దౌర్జన్యం చేసిన వారిని క్షమించి వదిలిపెట్టు.
లుఖ్మానె హకీం సుప్రసిద్ధ వైద్యులు. ఆయన పేరుతో ఖురాన్లో ఒక అధ్యయమే ఉంది. వందల సంవత్సరాలపాటు ఎన్నో రోగాలకు చికిత్స చేశారు. అరుదైన వైద్యుడిగా గుర్తింపు పొందారు.
ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలామ్) త్యాగానికి చిహ్నంగా ముస్లింలు ఏటా బక్రీదు పర్వదినాన్ని జరుపుకొంటారు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అడుగడుగునా ఎన్నో పరీక్షలు ఎదుర్క�
ఇద్దరు తోడబుట్టిన సోదరులు ఉండేవారు. ఎవరి కాపురాలు వాళ్లవి. ఓ రోజు తమ్ముడు అతని అన్న ఇంటికి వచ్చి అవసరంగా డబ్బులు కావాలన్నాడు. అన్న మరో ఆలోచన లేకుండా తమ్ముడు అడిగిన మొత్తం ఇచ్చేశాడు.
‘మజ్దూర్, కూలీ.. ఇలా ఏ పేరుతో పిలిచినా మనకు సాయపడేవారు ఎవరైనా మీ సోదరులు’ అని చెప్పారు ముహమ్మద్ ప్రవక్త (స). సమాజంలో ఎవరూ ఎక్కువా తక్కువా కాదు. ఒకరినొకరు పరస్పరం సాయం అందించుకునేందుకే జాతులుగా, తెగలుగా వి�
Ramadan | రంజాన్ వసంతం చివరి దశకు చేరుకుంది! ఈ పవిత్ర నెల ఎడబాటును తలుచుకుంటూ ‘అల్ విదా మాహె రంజాన్' అంటూ వీడ్కోలు గీతాలు పాడుకుంటున్నారు. అల్లాహ్ కారుణ్యాలను, కానుకలను మోసుకొచ్చిన ఈ నెల కొద్ది రోజుల్లో తరల
అల్లాహ్ సంతోషం కోసం, చిత్తశుద్ధితో వ్యయం చేసే వారి ధనాన్ని మెట్ట ప్రదేశంలోని తోటతో పోల్చుతుంది ఖురాన్. సమృద్ధిగా వర్షం కురిస్తే ఆ తోట రెట్టింపు పంటను ఇస్తుంది.