Sukesh Chandrasekhar | సుకేశ్ చంద్రశేఖర్.. రూ.200 కోట్ల దోపిడీ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మాయ మాటలతో కోట్ల రూపాయల దోపిడీ చేయడం, అక్రమాలకు పాల్పడడం, జైలు అధికారులకు ముడుపులు అప్పగించడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Enforcement Directorate | మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)కు కేంద్రం చేసిన సవరణలను సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.
sukesh chandrasekhar | చాహత్ ఖన్నా ( Chahatt Khanna ) చేసిన తప్పుడు ఆరోపణల కారణంగా తన పరువు పోయిందని.. మానసికంగా తీవ్ర క్షోభ అనుభవించానని సుఖేశ్ పేర్కొన్నాడు.
కేరళకు చెందిన జర్నలిస్టు సిద్ధిఖీ కప్పన్ 28 నెలల తర్వాత గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. యూపీలోని హత్రాస్ సామూహిక లైంగిక దాడి వార్త సేకరణకు వెళ్తుండగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అవినీతి ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసుల్లో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌కు 11 ఏండ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ ఆదివారం మాల్దీవుల క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది.
Sanjay Raut:మనీల్యాండరింగ్ కేసులో శివసేన నేత సంజయ్ రౌత్ మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. జైలులో ఉన్న సమయంలో 10 కిలోల బరువు తగ్గినట్లు రౌత్ తెలిపారు. ఓ మీడియా సంస్థతో ఆయన ఇవాళ మా�
Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
Sanjay Raut Bail | మనీలాండరింగ్ కేసులో ఆర్ధర్ రోడ్ జైలులో ఉన్న సంజయ్ రౌత్‌కు ఊరట లభించింది. సంజయ్‌రౌత్‌కు ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో గత 102 రోజులుగా ఆయన జైళ్లో ఉంటు
మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమవుతున్నది. 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఆమెకు పాత్ర ఉన్
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్)కు చెందిన రూ 110 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అటాచ్ చేసింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో రెండో సారి సోనియా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి సోనియా బయలుదేరిన సమయ