జాక్వెలైన్‌పై ఈడీ చార్జ్‌షీట్
మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలైన్ ఫెర్నాండేజ్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధమవుతున్నది. 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఆమెకు పాత్ర ఉన్నట్లు ఈడీ గత కొద్ది నెలలుగా జరుపుతున్న దర్యాప్తులో తేల్చింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కేసుకు సంబంధించి జాక్వెలైన్‌కు చెందిన 15 లక్షల రూపాయల నగదు, 7 కోట్ల రూపాయల విలువైన వస్తువులను ఈడీ అటాచ్ చేసింది. తీహార్ జైలు నుంచి సాగిన ఈ హవాలాలో సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన పాత్రధారి కాగా..ఈ నాయిక కూడా నేరంలో ఇన్వాల్వ్ అయ్యిందని ఈడీ అంటున్నది. ఇప్పటికే పలు మార్లు ఆమెను విచారించింది. చివరిసారిగా జూన్‌లో ప్రశ్నించి వివరాలు రాబట్టారు అధికారులు.
తాజాగా ఈ కేసులో జాక్వెలైన్‌పై ఈడీ చార్జ్ షీట్ నమోదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. శ్రీలంక జాతీయురాలైన ఈ తార బాలీవుడ్లో అరంగేట్రం చేసి పలు హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

