Harish Rao | వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలపై బీఆర్ఎస్ గళమెత్తుతుంది : హరీశ్‌రావు
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో లైసెన్స్డ్ సర్వేయర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Harish Rao : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో లైసెన్స్డ్ సర్వేయర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాక, ఇల్లు గడువక, ఆర్థిక భారం పెరిగి లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
సర్వే చేయడం ద్వారా ఎకరాకు రూ.60 వస్తుందని, ఆ 60 రూపాయలు బండి పెట్రోల్‌కు కూడా సరిపోదని, అలాంటప్పుడు సర్వేయర్లు బతికేది ఎట్లా అని హరీశ్‌రావు ఆవేదన వెలిబుచ్చారు. సర్వేయర్ల సమస్యలపై తాము ప్రభుత్వంతో పోరాడుతామని చెప్పారు. సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, ఆ సమావేశాల్లో ఒకరోజు తాము లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలపై గళమెత్తుతామని హామీ ఇచ్చారు. సర్వేయర్లు అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

