నిర్మల్ పట్టణంలోని పాల్టెక్నిక్ కళాశాలలో గ్రామ పరిపాలన అధికారులు, లైసెన్స్ సర్వేయర్ల నియామక పరీక్షను ఆదివారం నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రాన్ని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు.
Collector Venkatesh Dhotre | ఈ నెల 27న నిర్వహించనున్న గ్రామపాలన అధికారుల స్క్రీనింగ్ , లైసెన్స్డ్ సర్వేయర్ల అర్హత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు.
లైసెన్స్డ్ సర్వేయర్ల భర్తీ కోసం సుమారు 8,500 మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం కొత్తగా ప్రైవేటు సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమించాలని నిర్ణయించింది.