Home
National
Ed Files Chargesheet Against Sukesh Chandrashekhar In Another Case Of Extortion And Money Laundering
మరో కేసులో సుకేశ్‌పై ఈడీ చార్జిషీట్
బెదిరింపులు, మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్‌పై శనివారం ఈడీ చార్జిషీట్ నమోదు చేసింది. రెలిగేర్ మాజీ ప్రమోటర్స్‌లో ఒకరైన మాలవీందర్ సింగ్ భార్య జప్నా సింగ్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఈడీ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 18న కేసును లిస్ట్ చేస్తూ పాటియాలా కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించారు.
న్యూఢిల్లీ: బెదిరింపులు, మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్‌పై శనివారం ఈడీ చార్జిషీట్ నమోదు చేసింది. రెలిగేర్ మాజీ ప్రమోటర్స్‌లో ఒకరైన మాలవీందర్ సింగ్ భార్య జప్నా సింగ్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఈడీ తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 18న కేసును లిస్ట్ చేస్తూ పాటియాలా కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

