సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్కు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ (Srushti Fertility Centre) అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర�
మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్ను (Chaitanya Baghel) అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్టు చేశాయి. ఇదే కేసులో జూలై 18న ఎన్ఫోర్స్మ
Lankan Woman | నిషేధిత తమిళ ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) పునరుద్ధరణకు శ్రీలంక మహిళ ప్రయత్నించింది. నకిలీ పాస్పోర్ట్ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆమెపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
ఆంధ్రప్రదేశ్ మహేశ్ కోఆపరేటివ్ అర్బ న్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఆ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో ఉమేశ్ చంద్ అసవా, ఆయన కుటుంబసభ్యులకు చెందిన రూ.1.1 కోట్ల విలువైన రెండు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది.
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో సోమవారం ఈడీ సోదాలు నిర్వహించినప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కృష్ణ సాహా తన ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడినట్టు తెలిసింది.
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): సంతాన సాఫల్యత పేరిట ఏపీ, తెలంగాణ సహా మొత్తం 8 రాష్ర్టాల్లో అక్రమాలకు పాల్పడిన డాక్టర్ అట్లూరి నమ్రతతోపాటు ఆమె నడుపుతున్న ‘సృష్టి ఫెర్టిలిటీ’ కేంద్రాలపై లోతైన దర్యాప�