Hydraa | సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట.. ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు
Hydraa | రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది.
Hydraa | రాష్ట్రంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుంది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది. చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాల కోసం కూడా యువత వేల సంఖ్యలో పోటీపడుతున్నారు. తాజాగా హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల ప్రకటనకు నిరుద్యోగులు పోటెత్తారు. డీఆర్ఎఫ్ అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టుల కోసం సరూర్నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ ఉంటాయని హైడ్రా ప్రకటించింది.
170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్, 15 సెకన్లలో 100 మీటర్లు, లాంగ్ జంప్ 4 మీటర్లు, 6 మీటర్ల షాట్పుట్ (7.2 KG) ఈవెంట్లలో క్వాలిఫై అవ్వాలని సూచించింది. దీంతో సరూర్నగర్ స్టేడియంలో జరిగే ఈవెంట్స్లో పాల్గొనేందుకు నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
సరూర్ నగర్ స్టేడియం వద్ద తోపులాట
హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు
DRF అసిస్టెంట్లు 100, హెవీ వెహికల్ డ్రైవర్లు 50 పోస్టులు
సరూర్నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ ఉంటాయని హైడ్రా ప్రకటన
170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్, 15… pic.twitter.com/Cg6RlZaOLm
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

