Mohammed Shami | మహమ్మద్ షమీ (Mohammed Shami) పై మాజీ భార్య హసీన్ జహాన్ (Hasin Jahan) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. షమీ ఓ మంచి ఆటగాడిలానే.. మంచి భర్త అయ్యుంటే బాగుండేది అంటూ కామెంట్ చేసింది.
మహమ్మద్ షమీ (Mohammed Shami).. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నది. క్రికెట్ ప్రపంచకప్‌లో టీమిండియా (Team India) విజయాల్లో షమీ కీలకపాత్ర పోస్తున్నాడు.
Shami: సెమీస్‌లో కివీస్‌ను ఓడించిన రోహిత్ సేన డ్రెస్సింగ్ రూమ్‌లో ఫుల్ హ్యాపీగా గడిపింది. ప్లేయర్లు అందరూ ఒకర్ని ఒకరు విష్ చేసుకున్నారు. అశ్విన్ అయితే ఏకంగా షమీ చేతికి కిస్ ఇచ్చాడు. ఇక ఆ జోష్‌లోనే షమ�
అద్భుతం ఆవిష్కృతమైంది! కోట్లాది భారతీయుల ఆశలను తమ భుజస్కంధాలపై మోసుకుంటూ భారత క్రికెట్ జట్టు ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా న్యూజీలాండ్‌తో బ
INDvsNZ: పుష్కరకాలం తర్వాత వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరింది. 2011 తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న విశ్వకప్ లో కివీస్ ను ఓడించింది. షమీ విజృంభణతో భారత్ సెమీస్ గండాన్నిదాటింది.
Mohammed Shami: భారత జైత్రయాత్రపై అక్కసు వెళ్లగక్కుతున్న పాకిస్తాన్ మీడియాతో పాటు ఆ జట్టు మాజీ క్రికెటర్ హసన్ రాజాకూ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు.
Mohammed Shami: న్యూజిలాండ్‌తో మ్యాచ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన షమీ.. నాలుగు మ్యాచ్‌లలోనే ఏకంగా 16 వికెట్లు పడగొట్టి భారత విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Mohammed Shami: గత రెండుమూడేండ్లుగా షమీ తన కెరీర్లోనే అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాడు. వృత్తిపరంగానే గాక వ్యక్తిగత జీవితంలో కూడా షమీ తీవ్ర క్షోభ అనుభవిస్తున్నాడు.
CWC 2023: టీమిండియా విజయాలలో బౌలర్ల పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక మ్యాచ్‌లలో మన పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీలు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా అప్రతిహత విజయాల పరంపర కొనసాగుతున్నది. ప్రత్యర్థితో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న రోహిత్ సేన స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో వరుసగా ఏడో విజయం సాధించింది. గురువారం ముం�
IND vs SL: ముంబైలోని వాంఖెడే వేదికగా శ్రీలంకతో ముగిసిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఆ జట్టు పతనాన్ని శాసించిన షమీ.. 48 ఏండ్ల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు.
IND vs ENG: షమీ ఇంగ్లండ్ బ్యాటర్లను ఆటాడుకుంటున్నాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న ఏకనా పిచ్‌పై క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత్‌ను విజయానికి చేరువ చేస్తున్నాడు.
IND vs ENG: భారత పేస్ ధ్వయం జస్పిత్ర్ బుమ్రా, మహ్మద్ షమీల పదునైన పేస్‌కు ఇంగ్లండ్ టాపార్డర్ దాసోహమైంది. స్వల్ప ఛేదనలో ఇంగ్లండ్.. 11 ఓవర్లు ముగిసేసరికి నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో