ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ (ED) కార్యాలయం లోపలికి వెళ్లారు.
పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి అంటూ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth reddy) సంఘీభావం తెలిపారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో బీజేపీ (BJP) చేస్తున్న బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నా�
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని బీఆర్ఎస్ స్థానిక సంస్థల మహిళా ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు.
దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని సాగిస్తున్న కుట్రలను ఆపకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం హ
ఢిల్లీ లికర్ కేసుకు, మహిళా రిజర్వేషన్ల అంశానికి పొంతనేలేదని, రెండింటినీ ఒకే గాటనకట్టడం తగదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ విపక్షాలకు హితవు పలికారు. వేర్వేరు అంశాలైన వీ
మహిళలు గళమెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కన్నెర్ర చేశారు. మూడు దశాబ్దాలుగా మహిళా బిల్లును తొక్కిపెట్టిన కేంద్రం తీరుకు నిరసనగా జంతర్‌మంతర్ వేదికగా చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షలో తమ సత్తా చాటారు.
Naresh Gujral | ఇన్నేండ్లయినా మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం శోచనీయమని అకాలీదళ్ నేత నరేష్ గుజ్రల్ (Naresh Gujral) అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళా బిళ్లును ప్రవేశపెట్టాల్సిన బాధ్యత బీజేపీపై (BJP) ఉందని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay singh) అన్నారు. అయినా మోదీ (PM Modi) ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
సృష్టికి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడటం శోచనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. మహిళలు అభివృద్ధిలో, పరిపాలనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.