అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరం. బాధ్యతాయుతమైన స్థాన�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజకవర్గ కేంద్రంలో మహిళలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మకు టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ ఫ�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. బండి సంజయ్ చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను కమిషన్ సుమోటోగా స్వీకరించ�
రాజ్‌భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివక్ష మరోసారి బయటపడింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మహిళా నే�