ప్రజల కోసం.. ప్రజల మధ్యనే ఉండి పని చేసే నాయకుడికి ప్రజలు పట్టం కట్టారు. ఏ పనైనా అంకిత భావంతో చేస్తే అద్భుత ఆదరణ లభిస్తుందనడానికి నిదర్శనం బాల్కొండ ప్రజలు వేముల ప్రశాంత్ రెడ్డికి అందించిన హ్యాట్రిక్ విజ�
ఉమ్మడి రాష్ట్రంలో బాల్కొండ నియోజక వర్గ రైతాంగం అనేక కరెంటు తిప్పలను ఎదుర్కొన్నది. ఎస్సారెస్పీ నాన్ కమాండ్ ఏరియాలో సాగు నీటికి బోరు బావులే ఆధారం కాగా ఈ ప్రాంతానికి తొమ్మిదేండ్ల క్రితం కరెంటు కొరత తీవ్�