బాబర్‌పై వేటు.. పాక్ జట్టులో భారీ ప్రక్షాళన
పొట్టి ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌పై వేటు పడింది. ఈ నెల 11 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా ఎంపికచేసిన 15 మంది జట్టు సభ్యులలో అతడికి చోటు దక్కలేదు.
కరాచీ : పొట్టి ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌పై వేటు పడింది. ఈ నెల 11 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తాజాగా ఎంపికచేసిన 15 మంది జట్టు సభ్యులలో అతడికి చోటు దక్కలేదు. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలతో ఈ సిరీస్‌పై అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. పీసీబీ తాజాగా జట్టును ప్రకటించడం గమనార్హం.
సూపర్-8 దశలోనే నిష్క్రమించి ఇంటా బయటా తీవ్ర విమర్శలెదుర్కుంటున్న ఆ జట్టులో పీసీబీ భారీ ప్రక్షాళన చేసింది. ఏకంగా ఆరుగురు అన్క్యాప్డ్ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించింది. షహీన్ షా అఫ్రిది సారథ్యం వహించనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో చోటు కోల్పోయిన పేసర్ హరీస్ రౌఫ్‌తో పాటు బ్యాటర్ హుస్సేన్ తలాత్ వచ్చే జట్టులోకి వచ్చారు. ఈనెల 11, 13, 15 తేదీల్లో ఢాకా వేదికగా మూడు వన్డేలు జరుగుతాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

