e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Tags MLA Sudhir Reddy

Tag: MLA Sudhir Reddy

త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం : ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి

ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి | చంపాపేట డివిజన్‌ పరిధిలో నిధుల లేమితో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి తెలిపారు.

వైద్యరంగంలో తెలంగాణ అగ్రగామి : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | వైద్యరంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు పెరిగాయని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు క్వాలిఫైడ్‌ టీచర్లతో విద్యాభోధనలు చేస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని ఎంఆర్‌డీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.

పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్‌ : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | మౌలిక పెట్టుబడులు, వైద్య రంగానికి హైదరాబాద్‌ స్వర్గధామంగా మారిందని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.

రోషన్‌దౌలా వాసులకు నష్టపరిహారం అందజేస్తాం

రోషన్‌దౌలా వాసులకు నరోషన్‌దౌలా నుంచి కాళీచేసి వెళ్తున్నవారికి సకాలంలో నష్టపరిహారం అందజేస్తామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.ష్టపరిహారం |

శివారు కాలనీల అభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | శివారు కాలనీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎంఆర్‌డీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.

ప్రణాళికబద్ధంగా కాలనీల్లో అభివృద్ధి : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | నియోజకవర్గంలోని ఆయా డివిజన్ల కాలనీల్లో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడతామని ఎంఆర్‌డీసీ చైర్మర్‌, ఎల్బీనగర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.

మట్టి గణపతినే ప్రతిష్టించుకుందాం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

మట్టి గణపతినే ప్రతిష్టించుకుందాం | పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ వినాయక చవితిని జరుపుకుందామని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో పేదలకు లబ్ధి : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ ఛైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
Namasthe Telangana