Traffic jam | అక్కడ ట్రాఫిక్ జామ్ సమస్యను సత్వరమే పరిష్కరిస్తాం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
Traffic jam | రైతుబజార్(Rythu Bazar) వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్(Traffic jam) సమస్య సత్వర పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు.
హయత్‌నగర్, డిసెంబర్ 26 : రైతుబజార్(Rythu Bazar) వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్(Traffic jam) సమస్య సత్వర పరిష్కారానికి కృషిచేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. మంగళవారం హయత్‌నగర్ (Hayathnagar) డివిజన్లోని కమలానగర్ కాలనీవాసులు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బజార్ వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో త్రీవ ట్రాఫిక్ ఇబ్బందులపై చర్చించామన్నారు. ట్రాఫిక్ సమస్య నియంత్రణ కోసం రైతు బజార్ వద్ద వ్యాపారులను, కాలనీవాసులను పిలిపించి సమావేశం ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

