MLA Sudhir Reddy | సీఎం సహాయనిధి నిరు పేదలకు వరం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
MLA Sudhir Reddy | పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి( CM relief fund) ఎంతో తోడ్పాటునందిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) తెలిపారు.
మన్సూరాబాద్, ఫిబ్రవరి 12: పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి( CM relief fund) ఎంతో తోడ్పాటునందిస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) తెలిపారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ పరిధి లలితానగర్కాలనీకి చెందిన లావణ్య వెన్నుముఖ సమస్యతో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో వైద్య పరీక్షలు చేయించుకుంది.
వెన్నుముఖ ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి సీఎం సహాయనిధి నుంచి రూ. 1.50 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించారు. సదరు ఎల్ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే ఆమె కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధి పథకం పేదలకు వరం లాంటిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పాటి చిరంజీవి, సత్యంచారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

