MLA Sudhir Reddy | ట్రాఫిక్ చిక్కులు లేకుండా వ్యాపారాలు చేసుకోవాలి
MLA Sudhir Reddy | ట్రాఫిక్ చిక్కులు లేకుండా పుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకోవాలని, ట్రాఫిక్‌కు(Traffic) ఇబ్బంది కలిగితే పోలీసులు చర్యలు తీసుకుంటారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు.
ఎల్బీనగర్ , మార్చి 27 : ట్రాఫిక్ చిక్కులు లేకుండా పుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకోవాలని, ట్రాఫిక్‌కు (Traffic) ఇబ్బంది కలిగితే పోలీసులు చర్యలు తీసుకుంటారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. చైతన్యపురి మెట్రో స్టేషన్ పరిసరాల్లో పండ్ల వ్యాపారాలు చేసుకునే వారు తమను వ్యాపారం చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కలిసి విన్నవించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డుపై ఇబ్బందులు కలిగే విధంగా ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా పుట్‌పాత్‌పై వ్యాపారాలు చేస్తే పోలీసులు అడ్డుకుంటారని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా వ్యాపారాలు చేసుకుంటే మందిదని అన్నారు. ఈ విషయంలో తాను ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

