ఎల్లంపల్లి ప్రాజెక్టు(Yellampally project) పైన నుంచి రాకపోకలను నిలిపి వచ్చినట్లు హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే, ఎస్ఐ స్వరూప్ రాజ్ తెలిపారు.
కర్ణాటకలోని బెంగళూరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆ నగరంలో పడే ట్రాఫిక్ బాధలు. బెంగళూరు నగర వాసులు ట్రాఫిక్ జామ్ల్లో ఇరుక్కోవడం వల్ల వారి జీవితంలో ఏడాదికి 117 గంటలు హరించుకుపోతున్నాయి.
Hyderabad : భారీ వర్షాలతో ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్న నగర వాసులు మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణుడు కాస్త శాంతించినా ఈసారి ప్రకృతి మరోరూపంలో విజృంభించింది.
గత కొన్నిరోజులుగా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకు మూసీ నదికి వరద పోటెత్తుతున్నది. అదేవిధంగా ఎగువన భారీ వర్షాలతో హిమాయత్సాగర్ భారీగా వరద వచ్చి చేరుతున్నది. సాగర్ పూర్తిగా నిండటంతో జలమండలి అధికారు�
నగరంలో వర్షం పడితే సైబరాబాద్ అంతా అష్టదిగ్బంధంలో చిక్కుకుంటుంది. చిన్న వర్షం పడినా ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతుంది. ఉద్యోగులు ఇండ్లకు చేరుకోవడానికి ఆపసోపాలు పడాల్సిన దుస్థితి నెలకొంటుంది.
ములుగు జిల్లాలోని మల్లంపల్లి సమీపంలో ఎస్ఆర్ఎస్పీ (SRSP) కాలువపై బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించినా.. వర్షం పడితే ప్రజలు తీవ్ర అవస్థ పడాల్సి వస్తుందని తెలిసినా.. ప్రభుత్వ యంత్రాంగంలో మాత్రం ఉలుకు పలుకు లేదు.
గ్రేటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ నుంచి బల్దియా తప్పుకునే దిశగా ఆలోచన చేస్తున్నది. ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణకు ఏటా భారంగా మారిన రూ. 15 కోట్ల ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది.
మండలంలోని రంగాపూర్ నుంచి టీపీసీసీ ఆధ్వర్యం లో గురువారం చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర వాహనదారులకు చుక్కలు చూపించింది. ఈ సందర్భంగా వాహనదారులు సుమారు రెండు గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకుపోయి తీవ్ర అసహనం వ్�
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా అందుబాటులోకి వచ్చిన జంక్షన్లలో ట్రాఫిక్ సాఫీగా జరుగుతుండగా.. ఎస్ఆర్డీపీ ఫ్లై ఓవర్, ఆర్యూబీ, ఆర్వోబీ లేని చోట జంక్షన్లు జాం అవుతున్నా�
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి లో బీపీ తో ఒకసారిగా బైక్ పై నుండి కింద పడిపోయాడు. కాగా ఈ ప్రమాదంలో అతడు గాయాల పాలయ్యాడు. ఈ ఘటనను గమనించిన అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ సకాలంల�
వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్సై రఘుపతి సూచించారు. పట్టణంలోని బృంధావన్ థియేటర్ వద్ద ఆయన మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు
మహా నగరంలో ట్రాఫిక్ తగ్గించే చర్యల్లో భాగంగా అంబర్పేట ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. 8 ఏండ్లుగా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు సాగడంతో అంబర్ పేట ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.